KNR: మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం వారికి దక్కిన అసలైన గౌరవమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 66,80 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా KNR ఆర్టీసీ బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.