KNR: SU పరిధిలో ఈరోజు (OCT 18) జరగనున్న ఎంఎడ్ 2వ సెమిస్టర్, బీ ఫార్మసీ 2వ సెమిస్టర్, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయనున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. వాయిదా వేసిన ఎంఎడ్, బి ఫార్మసీ పరీక్షలు OCT 22న, ఎల్ఎల్ఎం పరీక్ష OCT 29న జరుగుతాయని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.