NLG: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం చిట్యాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. చిట్యాల పట్టణ పార్టీ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కంబాలపల్లి సతీష్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.