MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ ఛైర్పర్సన్ జ్యోతి రమేష్ నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. నిత్యం మహబూబాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివని, మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వారి సమస్యలు సత్వర పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు.