KMR: బీర్కూరు మండలంని బరంగేడ్గిలో లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గొండ్ల శ్రీనివాస్, నాయకులు హవగిరి రావ్ దేశాయ్ పాల్గొన్నారు.