WGL: భద్రాచలం శ్రీరామచంద్రస్వామివారి ఆలయాన్ని కంటెస్టెడ్ ఎమ్మెల్సీ, BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం రామచంద్రస్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకలం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.