HNK: రైతులు సాంకేతికతను ఉపయోగించుకొని ఆధునిక వ్యవసాయ పరికరాలను వినియోగించి అధిక దిగుబడులను పొందాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో రైతు మేళాను ఎమ్మెల్యే సందర్శించి ఆధునిక వరి నాటు యంత్రం పని తీరును ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చొని అందరికీ చేశారు.