NZB: జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు నేడు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ పదో తరగతికి జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 12 పరీక్షా కేంద్రాల్లో 2,548 మందికి 2,252 (88%)మంది హాజరుకాగా, 296 మంది గైర్హాజరయ్యారని DEO అశోక్ వెల్లడించారు. ఓపెన్ ఇంటర్‌కు జరిగిన హిస్టరీ పరీక్షకు 15 పరీక్షా కేంద్రాల్లో 862 మందికి గాను 762(90%)మంది హాజరు కాగా 10మంది గైర్హాజరయ్యాన్నారు.