MBNR: బాలానగర్ మండలం గుండేడు నుంచి నేరెళ్లపల్లి మీదుగా డబుల్ రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం సోమవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ రహదారి అభివృద్ధి చెందితే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని నాయకులు పేర్కొన్నారు.