HYD: అవినీతి, కుంభకోణాలపై విచారణలు జరిపిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి BRS పార్టీ వీటిపై విచారణ జరపాలని ప్రత్యేక లిస్టు తయారుచేసి అసెంబ్లీలో అందించింది. TDR స్కాం, డెక్కన్ సిమెంట్ స్కాం, మంచిరేవుల దేవదాయ భూముల కుంభకోణం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల స్కాం, హమ్ రోడ్ల స్కాంపై విచారణ జరిపించాలని BRS పార్టీ డిమాండ్ చేసింది.