ADB: బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఈనెల 6న CM రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.