BHPL: జిల్లాలో మంగళవారం ఒకే సారి 9 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. మొగుళ్లపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, కొత్తపల్లి, భూపాలపల్లి వీఆర్, ములుగు వీఆర్లోని స్టేషన్లలో బదిలీ కాగా, ఆ స్థానాల్లో నూతన ఎస్సైలు నియమించబడ్డారు. ఈ మార్పులు స్థానిక పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా నియమించడానికి చేపట్టినట్లు అధికారులు తెలపారు.