NZB: మే 22న సత్య కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వేదిక ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, తాగునీరు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.