ASF: వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే తెలిపారు. పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా కొత్త నియంత్రికలు ఏర్పాటు చేసి, ఉపకేంద్రాలు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అంతరాయాలు తలెత్తితే వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఇంటర్లాంకింగ్ వ్యవస్థ ద్వారా మరో కేంద్రం నుంచి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.