MHBD: ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితుడై కాంగ్రెస్ మాజీ జిల్లా జాయింట్ సెక్రటరీ సూర్నేని రాము మంగళవారం బీజేపీలో చేరారు. జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. పేదల సంక్షేమ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.