ADB: అసాంఘిక కార్యకలాపాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని DSP జీవన్ రెడ్డి సూచించారు. జిల్లాలోని రణదీర్ నగర్లో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ధ్రువపత్రాలు లేనటువంటి 60 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు, రెండు ట్రాక్టర్స్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జీవన్ రెడ్డి సూచించారు.