WGL: జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేటలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, పోటీ అభ్యర్థులు, కార్యకర్తలు సమన్వయంతో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు