KDP: బద్వేలు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛ బద్వేల్ కొరకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. షాపులు, తోపుడుబండ్ల వ్యాపారులు చెత్తను కేటాయించిన వాహనాల్లో లేదా డస్ట్ బిన్లో మాత్రమే వేయాలని సూచించారు. ఫీల్డ్ విజిట్లో నెల్లూరు రోడ్డులో ఈ షాపు యజమానికి చెత్త బయట వేసినందుకు రూ.2 వేలు జరిమానా విధించారు. అనంతరం రోడ్డుపైన చెత్త వేస్తే జరిమానా తప్పవని హెచ్చరు.