MDK: చేయూత పథకంతో అందే సామాజిక పింఛన్లపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎంసీఎస్ లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.