MBNR: బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకు గానే వాడుకునేందుకు చూస్తున్నారని వెల్లడించారు. 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు.