WGL: జిల్లా కేంద్రానికి చెందిన టెంపుల్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థిని అనిశ్రితా రెడ్డి ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన అఖిల భారత డ్యాన్సర్స్ అసోసియేషన్ పోటీల్లో ప్రతిష్ఠాత్మక “నట్వర్ గోపీకృష్ణ నేషనల్ అవార్డు-2025” సాధించింది. వెయ్యి మంది కళాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో అనిశ్రితా తన అత్యుత్తమ నృత్య ప్రతిభతో అవార్డు గెలుచుకుందని నిర్వాహకులు తెలిపారు.