MHBD: కొత్తగూడ మండలం పోలారం గ్రామంలో బుధవారం టిప్పర్ లారీ అదుపుతప్పి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎదురుగా వచ్చిన వాహనానికి దారిచ్చే క్రమంలో లారీ పెద్ద గుంతలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.