MNCL: జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న టాస్ సర్వేను రాష్ట్ర పరిశీలకులు లక్ష్మణ్ పరిశీలించారు. బోదకాలు నియంత్రణపై బుధవారం రోటిగూడ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సర్వేను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.