MDK: నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అభ్యర్థిత్వానికి మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. సునీత లక్ష్మారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు