KRNL: జీఎస్టీ తగ్గింపు టూరిజం రంగానికి చేయూత అని సెట్కూర్ సీఈవో డా. వేణుగోపాల్ అన్నారు. సెట్కూరు, మైనింగ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. నూతన జీఎస్టీ స్లాబ్ల్ సవరణతో బడ్జెట్ హోటళ్లలో పన్ను 12% నుంచి 5%కు, ప్రీమియం హోటళ్లలో 18% నుంచి 12%కు తగ్గించారని తెలిపారు.