WNP: స్థానికసంస్థల ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్క వార్డు సభ్యుడు కూడా గెలవొద్దని ఎమ్మెల్యే మెఘారెడ్డి సూచించారు. రేవల్లికి చెందిన 15మంది BRS నేతలు బుధవారం ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాపాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు.