W.G: వచ్చే నెల 2 నుంచి 5 వరకు జరిగే రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ హాకీ క్వాడ్ పోటీలకు తణుకు స్కూలు విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ఆర్ఎస్ఎఫ్ఐ, ఏపీఆర్ఎస్ఏ రోలర్ స్కేటింగ్ హాకీక్వాడ్, కేడెట్ అండర్-12 సబ్ జూనియర్స్ అండర్ -15 పోటీ ఎంపికల్లో 8 మంది విద్యార్థులు ఎంపికయినట్లు పేర్కొన్నారు. వీరిలో ఓపెన్ కేటగిరీలో సానబోయిన స్నేహశ్రీ ఎంపికైనట్లు సెలెక్టర్స్ తెలిపారు.