WGL: రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటానికి సిద్ధమౌతున్న సమయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం పట్ల బీసీల వ్యతిరేకిగా మారుతున్నారని యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్లయాకాంతం అన్నారు. ఇవాళ వర్ధన్నపేట పట్టణంలో వారు మాట్లాడుతూ.. ఆపార్టీకి రాజకీయ లబ్ది మాత్రమే ప్రధానమని, ప్రజల మనోభావాలతో పనిలేదని ఇప్పటికైనా ప్రజలు గ్రహించలన్నారు.