కృష్ణా: గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని స్వగృహంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కొడాలి నాని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వైసీపీ సీనియర్ నేత ఉమా శంకర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వంగవీటి రాధా, సింహాద్రి రమేష్, కొడాలి నానిలు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.