MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఈ రోజు జిల్లాలో బంద్ నిర్వహించారు. దీంతో ఎస్పీ డి. జానకి MBNRలోని ప్రధాన రహదారులు, బస్ స్టాండ్ చౌరస్తా, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను సందర్శించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.