GNTR: హై రిస్క్ గర్భిణీల పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. తమియా అన్సారి స్పష్టం చేశారు. గర్భం దాల్చిన వెంటనే నమోదు కావాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీల్లో రక్త హీనత లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్, చెక్‌లను పంపిణీ చేశారు.