SRPT: కేతేపల్లి మండలం కాసానగోడు గ్రామానికి చెందిన దొంగల జయమ్మ మోకాలు శాస్త్రచికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్స్ చిక్సిత పొందుతుండగా.. ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా ఆమెకు రూ. లక్షా 50 వేలు మంజూరయ్యాయి. కాగా ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MLA వీరేశం బాధిత కుటుంబ సభ్యులకు LOC చెక్కును అందజేశారు.