MBNR: డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని యువ కాంగ్రెస్ నేత ధారా బాస్కర్ ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామికి శనివారం దరఖాస్తును సమర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయిలో గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానన్నారు.