PDPL: ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తులను https://cdma.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్న వ్యాపారులకు కల్పించినట్లు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. మొబైల్ OTPతో లాగినై, వ్యాపార వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం TIN నంబర్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ అవుతుందన్నారు.