SRPT: అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో నేడు ఎమ్మెల్యే మందుల సామేల్ పర్యటించరున్నారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.70 లక్షలతో అందించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని, గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపారు.