JGL: కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి, బొమ్మెన వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లు, మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తహశీల్దార్ వినోద్ తెలిపారు. వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారన్నారు. వాగుల్లో నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లు, మూడు టాక్టర్లు పట్టుకున్నామన్నారు.