AP: అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రోత్సాహకాలతో హోటల్ నిర్మాణానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. రూ.200 కోట్లతో 4 స్టార్ దసపల్లా సంస్థ హోటల్ నిర్మించనుంది. దసపల్లా హోటల్ నిర్మాణంతో 400 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.