MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పెద్దాయపల్లిలో మండల స్థాయి క్రికెట్ పోటీలు గత 15 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఈ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.