NRPT: జిల్లాలో బాణాసంచా విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 1884, 2008 చట్టాల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. పెట్రోల్ బంకు, రద్దీ స్థలాలు, ట్రాన్స్ ఫార్మర్, వివాదాస్పద స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు.