మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మరో విజయాన్ని సాధించింది. ఇవాళ AUSW Vs BANW మధ్య జరిగిన మ్యాచ్లో 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కెప్టెన్ అలైస్సా హీలీ కేవలం 77 బంతుల్లో 113 పరుగులు, లిచ్ఫీల్డ్ 72 బంతుల్లో 84 పరుగులు సాధించారు. ఈ విజయంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కాగా, భారత్ నాలుగో స్థానంలో ఉంది.