TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువున్న వారు పోటీకి అనర్హులు అనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనను తొలగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Tags :