JGL: రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థిని మెస్రం శిరీష ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవో S. రాఘవులు, స్పెషల్ ఆఫీసర్ N. శోభారాణి, PET M. సుప్రియ ఆమెను ఘనంగా సన్మానించారు.