TG: మెట్రో సెకండ్ ఫేజ్‌పై కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదించింది. నల్సార్ వర్సిటీకి గతంలో కేటాయించిన భూమికి అదనంగా మరో ఏడు ఏకరాలు కేటాయిస్తాం. HYD నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో 75 కి.మీ.ల హైలెవల్ కారిడార్ నిర్మిస్తాం’ అని తెలిపారు.