E.G: గోకవరంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో గోకవరం మండలం, రాజానగరం మండలం రంపచోడవరం మండలాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు.