కోనసీమ: జీఎంసీ బాలయోగి చారిటబుల్ ట్రస్ట్ నాయకులు గంగమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ సౌజన్యంతో గురువారం పేషెంట్ బెడ్ల మీదకు 6 పరుపులను ఆస్పత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత నెలలో సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చినప్పుడు పరుపులు లేవని తెలిసి అందజేశామని అన్నారు.