SDPT: జిల్లా హుస్నాబాద్ మండలంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసం ఈనెల 18న చేపట్టే తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు బంద్‌ను విజయవంతం చేయడానికి సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.