ఇండియన్ రైల్వేలో ఒకేసారి 8,850 పోస్టుల భర్తీకి RRB నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు దరఖాస్తుకు గడువు విధించింది. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ను చూడవచ్చు.