W.G: కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ YCP పార్టీ “కోటి సంతకాల సేకరణ” రచ్చబండ కార్యక్రమం ఇవాళ జంగారెడ్డిగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావు మొదటి సంతకం చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.