ASF: విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభం అవుతుందని MLA డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్‌లో నిర్వహించిన వసుంధర డిగ్రీ కళాశాల ప్రేషర్స్ డే వేడుకకు హాజరయ్యారు. MLA మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, చెడు వ్యసనాలకు అట్రాక్ట్ కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలన్నారు.