NTR: అంబారుపేటలోని శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన దేవస్థాన ఛైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు కలిసి పాల్గొన్నారు. సందర్భంగా దేవస్థాన కొత్త ఛైర్మన్ మంచాల మాధవ్ని శాలువాతో సత్కరించి, పాలకవర్గ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.